కువైట్: వామ్మో ఇదేం విచిత్రం! ఆలివ్స్ తినొద్దు అంటే విడాకులు ఇచ్చేస్తారా?

Header Banner

కువైట్: వామ్మో ఇదేం విచిత్రం! ఆలివ్స్ తినొద్దు అంటే విడాకులు ఇచ్చేస్తారా?

  Sat Feb 10, 2024 15:58        Kuwait

కువైట్: ఇటీవల ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ లో నివసిస్తున్న కువైట్ పౌరుడు తన భార్య నుంచి విడాకులు కావాలి అని కోర్ట్ ను ఆశ్రయించాడు. దానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ కేసును న్యాయవాది అబ్దుల్ అజీజ్ అల్ యాహ్యా తన “X” ఖాతాలో వివరించాడు. ఫ్యామిలీ కోర్టులో జరుగుతున్న ఈ అరుదైన న్యాయ పోరాటంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

 

విడాకులకు చాలా ,అయితే అతని భార్య కు ఆలివ్ ల పట్ల ఉన్న ఇష్టం ఇంతకు దారితీసింది అని తెలిపారు. భర్తకు ఆలివ్ ల వాసన నచ్చకపోవడంతో ఇక ఆమె తో కలిసి ఉండలేక అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలిపాడు. భర్త ఎంత చెప్పినా భార్య వినకపోవడంతో కోర్ట్ లో కేసు వేసాడు. ఒలివ్స్ ను తినొద్దు అని చెప్పినందుకు భర్తను వదిలేయడానికి సిద్దపడింది ఆ మహిళా. ఇలాగే కొనసాగితేయ్ ముందుముందు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


      #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants