లోకేష్ అరెస్ట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ!!

Header Banner

లోకేష్ అరెస్ట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ!!

  Tue Feb 13, 2024 13:02        Politics

ఏపీ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు అనుమతి కావాలన్న సీఐడీ పిటిషన్ పై  ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. 

 

రెడ్ బుక్ విషయంపై సీఐడీ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.. 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #NaraLokesh #ACBCourt #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh