Header Banner

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పొత్తులపై మాట్లాడినట్లు సమాచారం!!

  Tue Feb 13, 2024 17:51        Politics

విజయవాడ :చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పొత్తులపై మాట్లాడినట్లు సమాచారం... బీజేపీ అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది... పురందేశ్వరి ఢిల్లీ టూర్ లో పొత్తులపై మాట్లాడతారని సమాచారం లేదు... ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపింది. ఐదేళ్లలో రాజధానిని నిర్మించకుండా ఉమ్మడి రాజధానిగా  హైదరాబాద్ ను కొనసాగించాలని కోరడమేంటి?

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మూడు రాజధానులని చెప్పి ప్రజలను మోసం చేశారు... ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చూస్తున్నారు... వైసీపీకి ప్రజలు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. 

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group



   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh