కురుపాంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభ.. -నారా లోకేష్
Tue Feb 13, 2024 21:32 Politics, అమరావతి - The Capital, చైతన్యరథం - TDP E-PAPERకురుపాంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభ: దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తువచ్చేది టీడీపీ - టీడీపీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం - టీడీపీ కార్యకర్తల కోసం రూ.వంద కోట్లు ఖర్చు పెట్టాం - ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటాయో వారికి నామినేటెడ్ పోస్టులు - చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‍బుక్ లో ఉన్నాయి - టీడీపీ వచ్చాక రెడ్‍బుక్‍లో ఉన్నవారిపై న్యాయవిచారణ - టీడీపీ సూపర్-6 పథకం హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలి
ఇంకా చదవండి: కొత్తగా యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రి ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు!
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
- బూత్ కమిటీ సభ్యులకు టీడీపీ హామీల కిట్ అందిస్తున్నాం - బూత్ కమిటీ సభ్యులు 5 రోజుల్లో 250 ఇళ్లు తిరగాలి - క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తిస్తాం - నాగవళి నది ఇసుక ధరను అడ్డగోలుగా అమ్ముతున్నారు - ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది - ఎర్రబుక్‍ను చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు భయపడుతున్నారు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్మీకు
ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మలేషియా: అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు! మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో!
జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం... ఈ గతుకుల రోడ్లు
మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే మీ సమాచారం
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #TDP #TDPNews #Telugudesum #AndhraPradesh #APNews #APPolitics #TDPNews #NaraLokesh #Shankharavam #LokeshMeeting #Kurupam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.