విద్యార్థులతో కలిసి సందడి చేసిన నారా భువనేశ్వరి!! టెక్నాలజీ గురించి దిశానిర్దేశం!!

Header Banner

విద్యార్థులతో కలిసి సందడి చేసిన నారా భువనేశ్వరి!! టెక్నాలజీ గురించి దిశానిర్దేశం!!

  Wed Feb 14, 2024 14:42        Politics

నిజం గెలవాలి, ఉమ్మడి అనంతపురం జిల్లా:-

కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు బయలుదేరిన శ్రీమతి నారా భువనేశ్వరి.

 

కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి.

భువనేశ్వరిని తమ స్కూల్ కి రావాలని ఆహ్వానించిన విద్యార్థులు.

 

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

 

స్కూల్ లో ఉన్న సరస్వతి ఆలయాన్ని సందర్శించిన భువనేశ్వరి.

ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడిన భువనేశ్వరి...

భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని విద్యార్థులను కోరారు.

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

టెక్నాలజీ ని వాడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని, టెక్నాలజీ ని దుర్వినియోగం చేయకూడదని సూచించారు.

విద్యార్థి దశ నుండే సంస్కృతి, సాంప్రదాయలను అలవాటు చేసుకోవాలని తెలిపారు.

గురువులు దేవుళ్ళతో సమానమని, వారిని గౌరవించాలని విద్యార్థులకు వివరించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

భువనేశ్వరికి గాయత్రి శ్లోకాన్ని పాడి వినిపించిన హరీష్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు.

ధర్మవరం నియోజకవర్గంలో నేడు మహిళా చేనేతలతో ముఖాముఖి లో పాల్గొననున్న భువనేశ్వరి.

 

 

మరిన్ని వార్తలు చూడండి:

సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!

 

కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!

 

సజ్జల పై ధూళిపాళ్ల ఫైర్!! ఉత్తమ అవార్డు సజ్జలకే??

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #NijamGelavali #NaraBhuvaneswari #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh