ప్రేమికుల రోజు సందర్భంగా దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్! సాలీడ్ కలెక్షన్స్ గురు..

Header Banner

ప్రేమికుల రోజు సందర్భంగా దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్! సాలీడ్ కలెక్షన్స్ గురు..

  Thu Feb 15, 2024 17:45        Cinemas

తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను లవ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ప్రభావం ఎలా ఉంటుందో మరోసారి అర్థమయింది. కంటెంట్ నచ్చితే మాత్రం రీ రిలీజ్ సినిమాలను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని ఇటీవల కాలంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. దానికి టైమ్ కూడా బాగా కలిసి రాకాలి. ఇక ప్రేమికుల రోజు బాక్సాఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించింది. స్పెషల్ గా వచ్చిన ఓయ్ సినిమాకు కూడా సాలీడ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. అంతే కాకుండా మరో వింటేజ్ లవ్ స్టోరీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక వీటితోపాటు కొత్త సినిమా ఊరు పేరు భైరవ కూడా ప్రీమియర్స్ ద్వారా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

 

ఇంకా చదవండి: ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు

 

కంటెంట్ నచ్చితే సినిమాలకు కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో ఈ సినిమాలు రుజువు చేశాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఓయ్ సినిమా అప్పుడెప్పుడో విడుదలైనప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. యావరేజ్ టాక్ అందుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక సూర్య సన్నాఫ్ సినిమా కూడా ఆగస్టు 14న మరోసారి రిలీజ్ అయింది. ఇంతకు ముందు ఈ సినిమాను ఒకసారి రీ రిలీజ్ చేశారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇక ఇప్పుడు రీ రిలీజ్ కు 25 లక్షల గ్రాస్ రావడం విశేషం. ఇక సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన కూడా ఈ శుక్రవారం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు మంచి టాక్ రావాలి అని చిత్ర నిర్మాతలు ప్రీమియర్స్ తో ప్రయోగాలు చేశారు. అయితే ఈ ప్రీమియర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం నైట్ షోలు చాలావరకు హౌస్ హౌస్ ఫుల్ అయ్యాయి. నిన్న ఒక్క రోజే దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పర్చూరు రా కదలిరా సభ కచ్చితంగా జరిగి తీరుతుంది -ఎమ్మెల్యే సత్యప్రసాద్

 

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో మంగళగిరి ఊర్వశి థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన! సీఎం డౌన్ డౌన్, భయపడ్డాడు, భయపడ్డాడు

 

మావోయిస్టు కార్యదర్శి అరుణ పేరిట 2 పేజీల లేఖ విడుదల! పాఠశాలలో వరుసగా నలుగురు మృతి

 

ఏపీ: DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు...

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Valentinesday #Suryasonofkrishnan #Oyemovie #Ooruperubhairavakona #Sundeepkishan #Tollywoodmovies #Tollywood #TeluguMovie