ఆస్ట్రేలియా: ఆరు బ్యాంకులో ఆన్లైన్ సేవలకు అంతరాయం! జాగ్రత్త వహించాల్సిందిగా సూచన!

Header Banner

ఆస్ట్రేలియా: ఆరు బ్యాంకులో ఆన్లైన్ సేవలకు అంతరాయం! జాగ్రత్త వహించాల్సిందిగా సూచన!

  Thu Feb 15, 2024 21:22        Australia

ఆస్ట్రేలియా: ఆరు బ్యాంకుల కస్టమర్లు గురువారం నాడు పేమెంట్ లకు సంబంధించిన ఆన్ లైన్ లావాదేవీలు మరికొన్ని బ్యాంకింగ్ సమస్యలు ఎదుర్కొన్నారు. సమస్యకు కారణానాలు ఏమిటి అని ఇంకా తెలియరాలేదు.

మరెన్నో ఆసక్తికర ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా: స్కూల్స్ లో ఇకపై ఇవి బంద్! నిరాశ పడుతున్న చిన్నారులు!

ఆన్లైన్ సమస్యలు ఎదుర్కొన్న ఆరు బ్యాంకు వివరాలు: U బ్యాంక్, బ్యాంక్ ఆస్ట్రేలియా, డిఫెన్సు బ్యాంక్, బియాండ్ బ్యాంక్, పీపుల్స్ చాయిస్, P&N బ్యాంక్.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా: హీట్ వేవ్ తో అట్టుడికిపోతున్న దేశం! ప్రభుత్వం హెచ్చరికలు!

అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంకు అధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పారు. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించ వలసిందిగా తెలిపారు. త్వరలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలిపారు.

 

పర్చూరు రా కదలిరా సభ కచ్చితంగా జరిగి తీరుతుంది -ఎమ్మెల్యే సత్యప్రసాద్ 

ఎన్నికలు వస్తున్నాయని హైదరాబాద్ రాజధాని డ్రామా -సీపీఐ రామకృష్ణ 

బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు! ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు! బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం.. 

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Australia #AustraliaNews #AustraliaUpdates #Wales #SydneyNews #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants