Header Banner

మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??

  Fri Feb 16, 2024 08:55        Politics

మాచర్లలో హైటెన్షన్... జగమేశ్వరపాడు ఘటనలో బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి... ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు... పుట్టినరోజు పేరుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయాలు. మాచర్ల లో టీడీపి bc కార్యకర్త ముర్డర్ మీద పోలీసులను ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇంఛార్జి జులకంటి బ్రహ్మానంద రెడ్డి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ తన సామాజిక వర్గంపై దాడి జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ కరువైంది అని  టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు చూడండి:

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #Macherla #Julaknti #YCPCheepPolitics #2024JaganNoMore