అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

Header Banner

అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు!!

  Fri Feb 16, 2024 09:43        Devotional

ఏపీ: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచి భక్తులు అరసవల్లికి పోటెత్తారు... ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిత్యుడు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటలకు పవళింపు సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి.

 

మరిన్ని వార్తలు చూడండి:

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు ఖబడ్దార్: చంద్రబాబు

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

సినీనటి జయప్రద పై కోర్టు ఆగ్రహం!! అరెస్టుకు ఆదేశాలు!!

ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #Arasavaelli #suryabhagavantemple #srikakulam #andhrapradesh #AndhraPravasi #Pravasi