గజపతినగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభ – బొత్స అన్నదమ్ములు అవినీతికి పాల్పడుతున్నారు – ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు అని పేరు మార్చుకుంటే మంచిది – ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు – వచ్చే రెండు నెలల్లో మీ సంగతి తేలుస్తాం – టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించండి – తోటపల్లి కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తాం – సెజ్ ఏర్పాటు చేసి... పరిశ్రమలు తీసుకొస్తాం
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
– స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం – అమరావతి రైతులను జగన్ మోసం చేశాడు – బిల్డప్ జగన్ ఒక సినిమా తీశారు... అది అట్టర్ ప్లాప్ అయింది – అమరావతి ఫైల్స్ సినిమాను అందరూ చూడండి – విషం కన్నా దారుణమైన మద్యం తయారు చేసి మహిళల పసుపుతాడు తెంపుతున్నాడు – అన్ని రకాలుగా పన్నులు వేసిన జగన్... చివరికి మీ బాత్ రూమ్ లపై కూడా పన్నులు వేస్తాడు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి