దంగల్ నటి కన్నుమూత!! కారణం అదేనా!!

Header Banner

దంగల్ నటి కన్నుమూత!! కారణం అదేనా!!

  Sat Feb 17, 2024 15:16        Cinemas

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్'లో బబితా ఫోగట్ పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ (19) చనిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది.

 

ఇంకా చదవండి:  కుల్దీప్ యాదవ్, జడేజాకు చెరో రెండు వికెట్లు! సిరాజ్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..

 

ఆమెకు కొంతకాలం క్రితం కాలు విరిగింది. చికిత్స సమయంలో తీసుకున్న మందులు దుష్ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఆమె శరీరంలో నీరు ఎక్కువ పేరుకుపోవడం ప్రారంభించింది. అదే ఆమె మరణానికి కారణంగా తెలుస్తోంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేపు రాప్తాడులో సీఎం సభ!! పోలీసుల అత్యుత్సాహం!! మండిపడుతున్న స్థానికులు...

 

నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

విశాఖకు ప్రధాని మోదీ!!

 

నేడే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం!! సక్సెస్ అయితే రైతన్నకు లాభం!!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MovieacterDead #Dangal #SuhaniBhatnagar #SuhaniBhatnagarPassesAway