నేడు విశాఖ ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐసర్ ప్రాంగణాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ!!

Header Banner

నేడు విశాఖ ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐసర్ ప్రాంగణాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ!!

  Tue Feb 20, 2024 12:07        Education, Politics

నేడు విశాఖ ఐఐఎం, తిరుపతిలోని ఐఐటీ, ఐసర్ ప్రాంగణాలు ప్రారంభం... ఢిల్లీ నుంచి వర్చువల్గా 3 విద్యాసంస్థలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ... 250 ఎకరాల్లో విశాఖలో ఐఐఎం క్యాంపస్ ఏర్పాటు చేసిన కేంద్రం...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

2016 నుంచి ఏయూలో విశాఖ ఐఐఎంకు సంబంధించి తాత్కాలిక క్యాంపస్... తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటీ క్యాంపస్ నిర్మాణం - తిరుపతి జిల్లా శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలు నిర్మాణం.

 

ఇవి కూడా చదవండి:

పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!

ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??

దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!

జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #VizagIIM #NarendraModi