రాయచోటి టీడీపీలో మారుతున్న సమీకరణాలు!!

Header Banner

రాయచోటి టీడీపీలో మారుతున్న సమీకరణాలు!!

  Tue Feb 20, 2024 12:34        Politics

రాయచోటి టీడీపీలో మారుతున్న సమీకరణాలు... టీడీపీ హైకమాండ్ పై ఇన్‍ఛార్జ్ రమేష్ రెడ్డి తీవ్ర అసహనం... లక్కిరెడ్డిపల్లెలో ఆత్మీయ సమావేశం... భవిష్యత్ కార్యాచరణపై చర్చ... ఫ్లెక్సీల్లో ఎక్కడా కనిపించని టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫొటో...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

టీడీపీ కోసం ఎంతో పనిచేసినా బాధే మిగిలిందన్న రమేష్ రెడ్డి పోరాటం తప్పదు... అందరి సహకారం కావాలన్న రమేష్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా... మూడు సార్లు ఓడిపోయా ఈసారి ఆశీర్వదించండి అధిష్ఠానానికి నాపై కొందరు తప్పుడు ఫిర్యాదులు చేశారు అన్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి.

 

ఇవి కూడా చదవండి:

అనంత లోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్

కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!

ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??

దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!

సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోతున్న పోలీసులు!!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #RayaChoti #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh