అప్పులు తెచ్చి జగన్ బటన్ నొక్కడం ఎందుకు? మీకు భయపడి వెనక్కి వెళ్లే మినిషిని నేను కాదు!
Wed Feb 21, 2024 19:28 Politicsప.గో: అప్పులు తెచ్చి జగన్ బటన్ నొక్కడం ఎందుకు? - అభివృద్ధి చేసే బటన్ నొక్కు.. అప్పుడు గౌరవిస్తారు - భవిష్యత్‍లో ఏ పథకాన్ని ఎవరూ ఆపలేరని జగన్ చెబుతున్నారు - అంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం స్కీమ్‍లతో పాటు అభివృద్ధి చేస్తుందంటున్నారు
ఇంకా చదవండి: అందరిని చావగొట్టి చెవులు మూయిస్తున్న జగన్! రెండు చోట్ల పోటీ చేయాలని అనుకోలేదు!
- అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వడం లేదు - కనీసం చెల్లికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు - నాపై విమర్శలు చేసే వైసీపీ నేతలకు చెబుతున్నా.. మీకు భయపడి వెనక్కి వెళ్లే మినిషిని నేను కాదు - మన దగ్గర సైన్యం ఉంది గానీ ఎన్నికలను సమర్థవంతంగా నడిపించే బలగం లేదు
ఇంకా చదవండి: ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ !! కలెక్టర్ల నివేదికకు పూర్తి భిన్నం??
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://andhrapravasi.com/category.php?category=c5380
- ప్రజారాజ్యంలో 18 సీట్లు వచ్చినా పార్టీని నిలబెట్టుకోలేకపోయాం - సీట్లు రాకపోయినా జనసేన పార్టీని నిలబెట్టుకున్నాం - 2019 ఓటమి తర్వాత నిర్ణయించుకున్నది ఒక్కటే.. ఏదేమైనా పార్టీని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం!
ఢిల్లీ చలోకి మళ్లీ సిద్ధమంటున్న రైతు సంఘాలు! సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!
కువైట్: వాటర్ బెలూన్స్, గన్స్ పై నిషేధం! మార్చి 31 వరకూ!
పవన్ పర్యటనతో ఆసక్తికరంగా మారిన జనసేన-టీడీపీ రాజకీయం!!
మేడారం జాతరపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్! సమ్మక్క-సారక్కకు మనం ప్రణమిల్తుదాం!
తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PawanKalyan #Politics #AndhraPradesh #APPolitics #APNews #Janasena #TDP #TDPJanasenaParty #JaganMosum #PoliticsSets
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.