విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!!

Header Banner

విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!!

  Thu Feb 22, 2024 08:53        Politics

విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు కాంగ్రెస్ పార్టీ  చలో సెక్రటేరియట్ కి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆంధ్ర రత్న భవన్ వద్ద భారీగా  పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు మస్తాన్ వలీ, రుద్రరాజు ను అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వైఎస్ షర్మిలా రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ!!

నేడు (22-02-2024) నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" షెడ్యూల్ వివరాలు!!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!

ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!

నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #Vijayawada #Congress #YSSharmila #AndhraPravasi #Pravasi