కువైట్: నేషనల్ డే వేడుకలలో ఫైటర్ జెట్ ల విన్యాసాలు! భారీగా తరలి వచ్చిన ప్రజలు!

Header Banner

కువైట్: నేషనల్ డే వేడుకలలో ఫైటర్ జెట్ ల విన్యాసాలు! భారీగా తరలి వచ్చిన ప్రజలు!

  Wed Feb 28, 2024 08:50        Gulf News, Kuwait

కువైట్: దేశంలోని 63వ నేషనల్ డే, 33వ లిబరేషన్ డే ని పురస్కరించుకుని కువైట్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ లు మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి పోలీసు పెట్రోలింగ్ విమానాలు కువైట్ టవర్స్ పైన సోమవారం నిర్వహించిన పరెడ్ ప్రేక్షకులను బాగా అలరించింది. పరేడ్ లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్ లు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన కారకల్, డౌఫిన్ మరియు యూరోకాప్టర్ పోలీస్ మరియు కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ స్టాఫ్ హమద్ అల్-సఖర్ తెలిపారు.

 

తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి:  

వాలంటీర్లకు డబ్బు పంచిన వైసీపీ ఎమ్మెల్యే!! ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన షరీఫ్!! 

 

BRS కు షాక్!! ‘జనజాతర’ సభలో కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌!! 

 

మాచర్లలో వైసీపీ అరాచకాలపై ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ!! 

 

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!! 

 

నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!! 

 

అమరావతి: చంద్రబాబు నివాసానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! నిన్నే వైసీపీకి రాజీనామా! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants