దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!

Header Banner

దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!

  Wed Feb 28, 2024 14:16        Politics

 విశాఖ: భీమిలి సీఆర్‍జడ్‍లో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు... సీఆర్‍జడ్‍‍లో నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‍జడ్‍‍లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైకోర్టులో పిటిషన్ వేసిన జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్  పిల్‍పై హైకోర్టులో విచారణ జరిగింది.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీచ్ వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని మూర్తియాదవ్ పిటిషన్... పిటిషన్‍పై విచారణ జరిపిన  హైకోర్టు... నిర్మాణ స్థలంలో యంత్రాలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించినది. ఆ నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నుంచి భీమిలి వరకు గల సాగర తీరంలోని అక్రమ కట్టడాలన్నింటిని పెద్దల ఒత్తిడితో విశాఖ మహా నగరపాలక సంస్థ కూల్చివేసింది. ఈ కట్టడాలన్నీ సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆ తర్వాత చేపట్టిన కార్యకలాపాలకు కూడా జీవీఎంసీ అనుమతించలేదు.

 

గుడివాడలో గలాటా!! కొడాలి నానిపై మహిళల తిరుగుబాటు!!

 

ఇప్పుడు అదే జీవీఎంసీ అదే ప్రదేశంలో భారీ నిర్మాణాలు జోరుగా సాగుతున్న అసలు పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు జరుగుతున్నవి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన నిర్మాణాలు కాబట్టే, చర్యలు లేవనే విమర్శలున్నాయి.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!

 

ఉత్కంఠంగా గుంటూరు-2 టికెట్ !! ఎవరికి దక్కనుంది?? చంద్రబాబుతో వరుస భేటీలు!

 

జయప్రద 'పరారీ'లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు! మార్చి 6లోగా జయప్రదను కోర్టులో..

 

 

నేడు అరకు, పాడేరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన!! ఆర్ధికసాయంలో మార్పులు!!

 

సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #Vizag #Bheemili #CRZ #Bheemli #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6