టీడీపీ-జనసేన సభకు భారీగా తరలివస్తోన్న కార్యకర్తలు! వాహనాలను 2 కి.మీ. దూరంలో ఆపుతున్న పోలీసులు!

Header Banner

టీడీపీ-జనసేన సభకు భారీగా తరలివస్తోన్న కార్యకర్తలు! వాహనాలను 2 కి.మీ. దూరంలో ఆపుతున్న పోలీసులు!

  Wed Feb 28, 2024 21:09        Politics

టీడీపీ-జనసేన సభకు భారీగా తరలివస్తోన్న కార్యకర్తలు – వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లిగూడెంకు తరలివస్తోన్న కార్యకర్తలు -  సభా ప్రాంగణానికి 10 కి.మీ. దూరంలో నిలిచిపోయిన కార్యకర్తల వాహనాలు – 10 కి.మీ. దూరంలో నిలిచిన కాకినాడ జిల్లా నుంచి వచ్చే వాహనాలు

 

ఇంకా చదవండి:  తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ! తొలి ఉమ్మడి సభకు జెండా పేరు ఖరారు!

 

– కార్యకర్తల వాహనాలను 2 కి.మీ. దూరంలో ఆపుతున్న పోలీసులు – అడ్డంకులను ఛేదించుకుని సభాస్థలికి చేరుకుంటున్న కార్యకర్తలు – ట్రాఫిక్ స్తంభించడంతో బైకులపై సభకు చేరుకున్న అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!

 

ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!

 

అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు! విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు!

 

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

 

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

 

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

 

అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #AndhraPradesh #APNews #APpolitics #Chandrababu #PawanKalyan #TDPJanasena #Jenasena #Meeting #ChandrababuPawanKalyanMeeting