సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

Header Banner

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

  Tue Mar 05, 2024 21:49        Employment, Singapore

సింగపూర్: వచ్చే ఏడాది నుండి కంపెనీలలో పనిచేసే ప్రవాసుల జీతాలను పెంచానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుండి, ప్రవాసులు తప్పనిసరిగా నెలకు S$5,600 ($4,170) లేదా అంతకంటే ఎక్కువ సంపాదించాలి. ప్రస్తుతం ఉన్న లిమిట్ S$5,000 మాత్రమే. ఆర్థిక రంగంలో పనిచేన్నవారికి జీతం S$5,500 నుండి S$6,200కి పెంచబడుతుంది. గత సంవత్సరం జూన్ నాటికి, సింగపూర్ మొత్తం 15 లక్షల ప్రవాసులలో 197,300 మంది విదేశీయులు ఉపాధి పాస్‌లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 59 లక్షల జనాభా ఉంది. కోవిడ్ తర్వాత ప్రవాసులకు జీతం మూడు రెట్లు పెంచబడింది.

 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇవి కూడా చదవండి: 

నెల్లూరు లో మారుతున్న రాజకీయ పరిణామాలు!! వారిని తొలిగించేందుకు రంగం సిద్ధం!! 

 

విశాఖ: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే! పరదాలు మాటున నక్కి నక్కి రావడం ఎందుకు? ప్రణవ్ గోపాల్ 

 

వైసీపీ మంత్రి గుమ్మనూరు రాజీనామా!! భారీ కాన్వాయ్ తో విజయవాడకు!! 

 

ఇక ఏసీలకి కూలర్లకి పని పడింది ఈ జిల్లా వాళ్లకి మరీ! ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక!! 

 

ఎన్నికల బాండ్లపై సుప్రీంను గడువు కోరిన ఎస్‍బీఐ!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Singapore #SIngaporeCountry #SingaporeNews #SingaporeUpdates #SingaporePassport #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants