నరసరావుపేటలో ఉద్రిక్తత!!టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు!!కార్యకర్తలకు తీవ్రగాయాలు!!
Wed Mar 13, 2024 05:20 Politicsపల్నాడు : నరసరావుపేటలో ఉద్రిక్తత... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదోవార్డులో పర్యటించిన నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్‌బాబు, టీడీపీ శ్రేణులు... టీడీపీ వర్గీయులపై రాళ్ళు, సీసాలతో దాడిచేసిన వైసీపీ శ్రేణులు... దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వార్డులో పర్యటించడానికి వీల్లేదని దాడిచేసిన వైసీపీ వర్గీయులు... దాడికి నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు అరవింద్‌బాబు, టీడీపీ శ్రేణుల పాదయాత్ర.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!!
చరిత్ర సృష్టించే దిశగా 17వ తేదీ మహాసభ ఏర్పాట్లు! రేపు ఉదయం భూమి పూజ! లోకేష్
రాజోలు వైసీపీలో టికెట్ రగడ!! మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం??
లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6 #Narasaraopet #ChadalavadaAravindhbabu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.