అభ్యర్థులూ!! క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి సీఈసీ!

Header Banner

అభ్యర్థులూ!! క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి సీఈసీ!

  Sat Mar 16, 2024 17:35        Politics

మీడియా సమావేశంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా

- రాష్ట్రంలో మొత్తం 46 వేల పోలింగ్ కేంద్రాలు

- దరఖాస్తు చేసిన వారందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తాం

- ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు 

 

మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

- 85 ఏళ్లు దాటిన వారికి ఇంటివద్దే ఓటు వేసే అవకాశం

- క్రిమినల్ కేసులు ఉన్నవారు పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి

- క్రిమినల్ కేసులు ఉంటే ఆయా పార్టీల వెబ్‍సైట్‍లో వివరాలు ఉంచాలి

- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతాం : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా 

 

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత!!144 సెక్షన్ 

 

ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!! 

 

సార్వత్రిక ఎన్నికలలో మీడియా పాత్ర కీలకం!! వారి విధి విధానాలు వివరించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా!! 

 

నేటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ!! అధికారులకు స్వేచ్ఛ?? సువర్ణాక్షరాలతో “ప్రజాగళం”!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections