టిడిపి మూడో జాబితా విడుదల!! 11 అసెంబ్లీ 13 ఎంపీలు వీరే!!

Header Banner

టిడిపి మూడో జాబితా విడుదల!! 11 అసెంబ్లీ 13 ఎంపీలు వీరే!!

  Fri Mar 22, 2024 10:47        Politics

అసెంబ్లీ అభ్యర్థులు: 11

పలాస-గౌతు శిరీష

పాతపట్నం-మామిడి గోవింద్ రావు 

శ్రీకాకుళం-గొండు శంకర్

కోట-కోళ్ల లలిత కుమారి 

కాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావు 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు

 పెనమలూరు-బోడె ప్రసాద్

మైలవరం-వసంత కృష్ణప్రసాద్ 

నరసారావుపేట-చదలవాడ అరవింద్ బాబు 

చీరాల-మద్దులూరి మాలకొండయ్య 

సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్

 

ఇంకా చదవండి: ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన తల్లి ,సోదరుడు!!

 

లోక్సభ స్థానాల అభ్యర్థులు: 13

శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్నాయుడు

విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్

అమలాపురం- గంటి హరీష్

ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్

విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్

నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు

బాపట్ల- టి. కృష్ణ ప్రసాద్

నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,

చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు,

కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)

నంద్యాల- బైరెడ్డి శబరి

హిందూపురం- బీకే పార్థసారథి

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

 

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

 

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

 

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

 

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

 

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

 

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #AndhraPradesh #APPolitics #APNews #Chandrababu #Assemblycandidates