సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

Header Banner

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

  Mon Apr 01, 2024 18:07        Life Style, Singapore

సింగపూర్: ఈ నెల 13 మరియు 14వ తేదీలలో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ జరగనుంది. హాలిడే ఇన్ సింగపూర్ ఆర్చడ్ సిటీ సెంటర్ లో లగ్జరీ మరియు లైఫ్ స్టైల్ సంబంధించి ఎన్నో రకాల ఐటమ్స్ తో ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో ఫ్యాషన్ జ్యువెలరీ, డిజైనర్ వేర్ క్లోత్స్, లగ్జరీ ఆర్నమెంట్స్ వంటి మరెన్నో అద్భుతాలు ఉండబోతున్నాయి.

 

కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు, దాదాపు 50 మంది ప్రసిద్ధ డిజైనర్లు పాల్గొననున్నారు. ప్రతి డిజైనర్ వారి ప్రత్యేకతను మరియు అద్భుతమైన హ్యాండ్ క్రాఫ్ట్ లను తెరపైకి తెస్తారు. ఇందులో లెహంగాస్, చీరలు, ఇండో-వెస్ట్రన్ దుస్తులు, మరెన్నో తాజా ట్రెండ్ లు మరియు టైం లెస్ క్లాసిక్ ల గురించి అవగాహన కల్పిస్తారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సంప్రదాయానికి కొత్త హంగులు:
హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం సాంప్రదాయ భారతీయ ఫ్యాషన్ యొక్క గౌరవాన్ని పెంపొందించడం. ఇండో వెస్ట్రన్ వేర్ కలెక్షన్ సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్ అనే పేరుతో భారతీయ సాంప్రదాయ వస్త్రాలను వెస్ట్రన్ కల్చర్ లో ఫ్యాషన్ ను కలగలిపిన ఒక కొత్త స్టైల్ ఇక్కడ ఉండబోతుంది.

 

ఫ్యాషన్ జువెలరీ:
ధగధగా మెరిసిపోయే ఆభరణాలు, ఇంట్లో ఉపయోగించే లగ్జరీ వస్తువులు, ఎంతో సున్నితంగా హ్యాండ్ క్రాఫ్ట్ చేయబడినవి, మీ మనసుకు నచ్చే విధంగా తయారు చేయబడినవి ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి.

 

ఎలక్ట్రానిక్ మీడియాకు షాక్!! ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు!! 

 

హోమ్ డెకోర్ వస్తువులు:
ప్రపంచ స్థాయిలో ఎంతో అద్భుతమైన హోమ్ డెకర్ కు కావాల్సిన ఐటమ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.

 

50 మంది ప్రసిద్ధ డిజైనర్లు పాల్గొంటున్నందున, హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ సింగపూర్ ఫ్యాషన్ క్యాలెండర్లో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ గా నిలుస్తుంది. ఈ ఈవెంట్ కు ప్రవేశం ఉచితం. ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ మరియు లగ్జరీ ని అనుభవించగలగాలి అనేది ఈ ఈవెంట్ ఉద్దేశం. ఇది రెండు రోజులపాటు ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టదలుచుకున్నవారు ఈ నెంబర్కు సంప్రదించండి +6593219354

 

 

ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఈ రోజే ఉచిత ఈ-పాస్ కోసం రిజిస్టర్ చేసుకోండి. సరదాగా వీకెండ్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడపడానికి ఒక మంచి అవకాశం. రిజిస్టర్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇవి కూడా చదవండి:

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నేతల కక్ష సాధింపు!! బాధిత కుటుంబం ఆవేదన 

 

అర్హులైన ప్రతిఒక్కరికి సూపర్-6 పథకాలు: కొలికపూడి 

 

నెల్లూరు ఎస్పీపై సీఈవోకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత!! 

 

గుంటూరు: అధికారంలోకి రాగానే పండ్ల మార్కెట్ కోసం కాంప్లెక్స్!! హామీ ఇచ్చిన పెమ్మసాని, నసీర్ 

 

దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం!! నా కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ధన్యవాదాలు! పిఠాపురం బహిరంగ సభలో పవన్ 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Singapore #SingaporeNews #SingaporeExhibition #fashion #FashionExhibition