రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

Header Banner

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

  Tue Apr 02, 2024 09:57        Politics

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం పర్యటనలు – రేపటి నుంచి 5 రోజులపాటు జరిగే ప్రజాగళం షెడ్యూల్ ఖరారు... 

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురంలో చంద్రబాబు రోడ్ షో

ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షోలో పాల్గొననున్న చంద్రబాబు...

ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లులో రోడ్ షోలో పాల్గొననున్న చంద్రబాబు...

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో రోడ్ షోలో పాల్గొననున్న చంద్రబాబు...

ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమం...

రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6గంటలకు రెండో సమావేశం... తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు

 

ఇవి కూడా చదవండి: 

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

 

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

 

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

 

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

 

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

 

Evolve Venture Capital  

 

భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #నారాచంద్రబాబునాయుడు #NCBN #TDP #PrajaGalam #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6