పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ ఎక్కడా కనిపించరు!! ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!! ఆ మాటలకు షాక్

Header Banner

పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ ఎక్కడా కనిపించరు!! ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!! ఆ మాటలకు షాక్

  Mon Apr 08, 2024 06:00        Cinemas, Politics

ఉయ్యూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : నేను గతంలోనూ ఎన్డీఏతో కలిసి పనిచేశాను - టీడీపీ పాలనలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? - సమైక్య ఏపీలో ఉర్దూను రెండో భాషగా చేసిన పార్టీ టీడీపీ - ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చాము - అబ్దుల్ సలీం ఎందుక ఆత్మహత్య చేసుకున్నాడు - సైకో పోతేనే.. రాష్ట్రం బాగుపడుతుంది...  పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ ఎక్కడా కనిపించరు - జగన్‌రెడ్డి వస్తున్నారంటే ముందు.. గొడ్డలి వస్తుంది - సీఎం జగన్ తన గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలి - పవన్ కల్యాణ్‌ని విమర్శిస్తే ఆయన అభిమానులు జగన్ బొచ్చు పీకుతారు. నా మైనార్టీలు అంటూ మోసం చేశాడు - వైసీపీలో మంచి వారికి స్థానం లేదు - స్థానిక మంత్రి శవ రాజకీయాలు చేస్తున్నారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

గుట్కా నాని, వంశీ, పేర్నినాని లాంటి వారిని తరిమికొట్టండి - ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే - ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు - ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది - ఐదేళ్లు మీరంతా నరకయాతన అనుభవించారు - మిమ్మల్ని కాపాడటానికి నిద్రలేని రాత్రులు గడిపా - నన్ను కూడా ఏం చేశారో మీరే చూశారు - రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 16 గంటల సమయం పట్టింది - మీరు అంత అభిమానం చూపించారు - మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే గడ్డపై పుట్టి.. తెలుగు ప్రజలకు సేవ చేస్తా - పిల్లల భవిష్యత్ కోసం సైకో పోవాలి - అప్పుడు మీ అందరి భవిష్యత్ బాగుంటుంది - వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారు - రాష్ట్రానికి న్యాయం చేయాలని పవన్ వచ్చారు - పవన్‌ను ప్రజల్లో తిరగకుండా అడ్డుకున్నారు - ఏంటీ అరాచకం.. ఏంటీ రౌడీయిజం? - నీకు అధికారం ఉంది.. పోలీసుల అండ ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తారా? - నేను రాజుల్ని చూశా.. రారాజుల గురించి విన్నా.. కానీ ఇలాంటి సైకోను చూడలేదు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

నువ్వు ఒంటరిగా రావట్లేదు.. శవాలతో వస్తున్నావు - 2009, 2014లో తండ్రి లేని బిడ్డ అన్నాడు - 2019లో తండ్రి, బాబాయ్ లేరన్నాడు - బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిందెవరు? - ఇప్పుడు వృద్ధుల మృతదేహాలతో వస్తున్నాడు - ఏపీ గంజాయి ఉత్పత్తి కేంద్రంగా మారింది - దేశమంతా గంజాయి సరఫరా చేస్తున్నారు -  రాష్ట్రానికి నేను సురక్షితమైన డ్రైవర్‌ని - నా బస్సులో ఎక్కితే మీరు క్షేమంగా ఉంటారు - మిమ్మల్ని అభివృద్ధివైపు తీసుకెళ్తా - విభజన తర్వాత హైదరాబాద్‌తో సమానంగా ఏపీ అభివృద్ధి అవ్వాలి - రోడ్లపై గుంతలు పూడ్చేలేని జగన్ 3 రాజధానులు కడతాడట? - మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ వచ్చాయా? - ఐదేళ్లుగా ఉద్యోగాలు లేవు - ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా - ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా - అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పెడతా - ఉయ్యూరులో అవసరమైతే హైటెక్ సిటీ లాంటి టవర్స్ కట్టిస్తా - జగన్ కొత్తగా ఇంగ్లీష్ నేర్పిస్తానంటున్నాడు - మీ అందరికీ ఇంగ్లీష్ రాదా? - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మంచి భవిష్యత్ ఇస్తాం - జగన్ రాతియుగం వైపు తీసుకెళ్తున్నాడు - నేను స్వర్ణయుగం వైపు నడిపిస్తా : టీడీపీ అధినేత చంద్రబాబు

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇవి కూడా చదవండి: 

పురందేశ్వరి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2 లక్షల రుణ భారం!! ఈ సీఎంను కొనసాగించడం అవసరమా?

 

స్పామ్ కాల్స్ మరియు మేసేజ్ లతో విసిగి పోతున్నారా? మీ నెట్వర్క్ ద్వారా బ్లాక్ చేసుకోండి ఇలా! మీకోసం వివరాలు!

 

 ఇది కాంగ్రెస్‌ తయారుచేసిన మేనిఫెస్టో కాదు!!ఐటీ ముసుగులో బీజేపీ ఎన్నికల బాండ్లు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

  

Evolve Venture Capital  

 

కువైట్: ఎన్నికల జోరు! అర్ధరాత్రి 12 దాకా! బరిలో 200 మంది! ఫలితాలు శుక్రవారం!

 

ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో ఈసీ కొత్త నియామకాలు!! ఈ రాత్రి 8లోగానే ఛార్జ్!! గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ

 

రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #NaraChandraBabuNaidu #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6