టాయిలెట్ పేపర్ వాడితే క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఎం చెప్తున్నారంటే!

Header Banner

టాయిలెట్ పేపర్ వాడితే క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఎం చెప్తున్నారంటే!

  Sat Nov 23, 2024 09:43        Life Style

ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో మంది వాష్రూమ్లో వ్యక్తిగత శుభ్రత కోసం టాయిలెట్ పేపర్ను తీసుకువెళ్తుంటారు. అంతర్గత శరీర భాగాలను క్లీన్ చేసుకోవడం కోసం ఈ పేపరు వాడుతుంటారు. కానీ, ఇది మంచిదికాదని అంటున్నారు. టాయిలెట్ పేపర్ అంటువ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, టాయిలెట్ పేపర్ వాడితే క్యాన్సర్ వస్తుందో.. లేదనేది ఇక్కడ తెలుసుకుందాం..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

టాయిలెట్ పేపర్ ను ఎక్కువగా వాడటం వలన వల్ల అంతర్గత భాగాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. ఇది మాత్రమే కాకుండా, ప్రైవేట్ పార్ట్లో దురద వస్తుంది. ఎందుకంటే, వీటిలో ఇతర పెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి. టాయిలెట్ పేపర్ ను వాడినప్పుడు చర్మంపై రుద్దకూడదు. అప్పుడు ఆ భాగం నల్లబడుతుంది. అంతే కాకుండా, దీనిలో ఫార్మాల్డిహైడ్ అనే ఆర్గానిక్ ఉంటుంది. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #LifeStyle #HomeHacks #ToiletPaper #Cancer