రేపటి నుంచి ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం! ఈ వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

Header Banner

రేపటి నుంచి ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం! ఈ వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

  Sat Nov 23, 2024 19:45        Business

ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో సేల్ కు సిద్ధమైంది. కాగా ఈ సంస్థ దీపావళి ఫెస్టివల్ సందర్భంగా బిగ్ దీపావళి సేల్ పేరుతో ఇటీవలే ఓ సేల్ ను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను ప్రకటించింది. నవంబర్ 24న ఈ సేల్ ప్రారంభమై 29 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా వివిధ రకాల మొబైల్స్, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బ్లాక్ ఫ్రైడే సేల్లో ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్-15 128 GB వేరియంట్ ధర రూ.60,999గా ఉంది. కానీ ఈ సేల్ ఈ ఫోన్ రూ.57,749కే లభించనుంది. అలాగే యాపిల్ ఎయిర్పాడ్స్, అసూస్ ల్యాప్టాప్ లను 20 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఇక 9 జనరేషన్ ఐప్యాడ్ మోడల్న రూ.20 వేల కంటే తక్కువ ధరకు కస్టమర్లుకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇవేగాక.. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి ఉపకారణాలపై 75 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఇక ఫ్లిప్కార్ట్ కంపెనీ స్వంత బ్రాండ్ ఉత్పత్తులపై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #Business #Flipkart #BigBillion #Sale #Offers