నీలోఫర్ ఆస్పత్రిలో నెలల పసికందు కిడ్నాప్ కలకలం! సీసీటీవీ ఆధారంగా గాలింపు వేగవంతం!

Header Banner

నీలోఫర్ ఆస్పత్రిలో నెలల పసికందు కిడ్నాప్ కలకలం! సీసీటీవీ ఆధారంగా గాలింపు వేగవంతం!

  Sat Nov 23, 2024 21:20        Others

నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో నెలల వయసున్న పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. జహీరాబాద్కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్ రావడంతో చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికిత్స పేరుతో ఆస్పత్రి సిబ్బంది అని చెప్పిన గుర్తుతెలియని మహిళ.. చిన్నారిని తీసుకెళ్లింది. ఎంతసేపటికీ బాబును తీసుకురాకపోవడంతో ఆస్పత్రి మొత్తం వెతికినా బాబు, ఆ మహిళ కనిపించలేదు. అనుమానం వచ్చిన తల్లి హసీనా వెంటనే నాంపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యం కారణంగానే కిడ్నాప్ చేశారని బాధిత తల్లి ఆరోపిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #nilofhar #hospital #child #babymissing #todaynews #flashnews #latestupdate