పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా? దీనిపై ప్రభావం పడొచ్చు!

Header Banner

పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా? దీనిపై ప్రభావం పడొచ్చు!

  Wed Dec 11, 2024 13:43        Life Style

పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకు తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. బెడ్పై నుంచి ఎక్కడ కిందపడిపోతుంటారు.. ఏ వస్తువులు నోట్లో పెట్టుకుంటారని అనుక్షణం ఫోకస్ మొత్తం పిల్లలపైనే ఉంచుతారు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలకు ఎలాంటి ఆహారం పెడితే.. హెల్తీగా ఉంటారని డాక్టర్ల సలహాలు తీసుకుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతున్నారో తెలిసిందే. ఎక్కువగా జంక్ ఫుడ్ తినేందుకే మొగ్గు చూపుతున్నారు. బర్గర్లు, పిజ్జా, నూడుల్స్ వంటికి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో పెట్టే పేరెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఆహారాలు వల్ల పిల్లలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే? 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోషకాహార లోపం వల్ల పలు చోట్ల పలువురు మరణించారంటూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. జంక్ ఫుడ్ లో సోడియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు ప్రాబ్లమ్ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొన్నిసార్లు దృష్టి నష్టం లేదా అంధత్వానికి దారితీస్తుంది. అలాగే ఈ జంక్ ఫుడ్ తింటే పిల్లల్లో ఊబకాయం ముప్పు కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో పిల్లల కంటి చూపుపై ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Health #Children #Parents