భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా సిద్ధం! ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో భారత్ వైపు..!

Header Banner

భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా సిద్ధం! ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో భారత్ వైపు..!

  Wed Dec 11, 2024 17:48        Politics

శంషాబాద్ ఎయిర్పోర్టు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు. శంషాబాద్ నోవాటెల్లో ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనక చంద్రబాబు ఉన్నారన్నారు. దేశంలో ఐటీ విప్లవం వెనక ఆయన కృషి ఉందని చెప్పారు. ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదకశక్తి అని చంద్రబాబు (Chandrababu) నమ్ముతారని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు వివరించారు. సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.



ఇంకా చదవండిఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!



“దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ వాడుతున్నాం. డేటా అనలటిక్స్ వాడి సేవలు మరింత మెరుగ్గా అందిస్తాం. విమానాశ్రయం అంటే కేవలం రవాణా సౌకర్యం కాదు. అది ఉపాధి మార్గం.. సాంస్కృతిక కేంద్రం కూడా. నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోంది. వరంగల్, భోగాపురం ఎయిరోపోర్టులను పూర్తి చేయాల్సి ఉంది. భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా పూర్తవుతుంది. మరో ఐదేళ్లలో 50 విమానాశ్రయాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలు రాయి” అని రామ్మోహన్ నాయుడు అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయంసర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

 

నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?

 

వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...

 

ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..

 

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

 

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదాఅయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #airport #development #newprojects #bhogapuram #todaynews #flashnews #latestupdate