హెల్మెట్ నిబంధన అమలు విషయంలో హైకోర్టు సీరియస్! సరికొత్త ఆంక్షలు అమలులో...!

Header Banner

హెల్మెట్ నిబంధన అమలు విషయంలో హైకోర్టు సీరియస్! సరికొత్త ఆంక్షలు అమలులో...!

  Wed Dec 11, 2024 19:48        Others

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవటం లేదని దర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల చాలా మంది మృతి చెందారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ట్రాఫిక్ విభాగంలో 8 వేల మంది సిబ్బంది అవసరంగా కాగా.. ప్రస్తుతం 1800 మంది మాత్రమే ఉన్నారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జరిమానా విధించినా వాహనదారులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రవాణాశాఖ కమిషనర్ను సుమోటోగా ఇంప్లీడ్ చేసి.. వారంలోగా కౌంటరు వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయంసర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

 

నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?

 

వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...

 

ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..

 

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

 

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదాఅయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #helmet #highcourt #rules #judgement #traffic #roadaccidents #todaynews #flashnews #latestupdate