43 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటన! కారణం ఏంటంటే!

Header Banner

43 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటన! కారణం ఏంటంటే!

  Wed Dec 11, 2024 20:16        India

ఈనెల 21న, ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనపై పూర్తి సమాచారం ఇంకా రాకపోయినా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కువైట్ లో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు, కువైట్ లోని భారత రాయబార కార్యాలయం దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే? 

 

43 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటనకు వెళ్లడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోనున్నది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి భారీ శుభవార్త వినిపించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. బిజినెస్ రిలేషన్స్, బలపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇండియన్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకనుంది అని పలువురు ఆశిస్తున్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై పూర్తి అప్డేట్ వస్తుందనే వార్త వినిపిస్తుంది. మరిన్ని ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే ఈనెల 21 వరకు వేచి చూడాల్సిందే.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Kuwait #PMModi #NarendraModi