మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

Header Banner

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

  Fri Jan 31, 2025 08:00        Politics

శ్రీకాకుళం జిల్లాలో ఆరు కేంద్రాల్లో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన చేపడుతున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా.కల్యాణ్‌ బాబు తెలియజేశారు. అయన నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో సదరం కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న రిమ్స్‌ సర్వజన ఆసుపత్రి, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రుల్లో ప్రతీ సోమవారం నుంచి బుధవారం వరకు 31,548 మంది పింఛన్‌ పొందుతున్న వారికి సర్టిఫికెట్లు పునః పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికి పరిమితం అయి ఉన్న 15 వేల మంది దివ్యాంగులను పరిశీలించడం పూర్తి చేశాము. ఈ సర్టిఫికెట్స్ పునః పరిశీలన కోసం 12 మంది ఇతర జిల్లాల వైద్యుల ఆధ్వర్యంలో సదరంలో సర్టిఫికెట్లు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.

 

ఇంకా చదవండి: భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దివ్యాంగు సర్టిఫికెట్లు ఉండి పెన్షన్ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా వారందరూ ఈ సదరం సర్టిఫికెట్ పునః పరిశీలన కేంద్రాల సేవలను వినియోగించుకొని పెన్షన్లు ఆగకుండా ఉండాలంటే ఇక్కడికి వచ్చి సర్టిఫికెట్ రీ వెరిఫై చేసుకోవాలని, వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులు పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా.కల్యాణ్‌ బాబు గారు లోకల్ 18 కు వివరించారు. శ్రీకాకుళంలో సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలన వలన క్యాంపుల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వికలాంగుల ధ్రువీకరణ పత్రాల తనిఖీల కారణంగా జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య అధికారులు తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?

 

ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!

 

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!

 

ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!

 

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews