మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

Header Banner

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

  Fri Jan 31, 2025 09:00        Politics

చిత్తూరు జిల్లాలో కల్లుగీత సామాజిక వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వు చేసిన దుకాణాలకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయ శేఖర్ తెలిపారు. చిత్తూరులోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఆయన కుల, కులాలకు సంబంధించిన మద్యం దుకాణాల గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 5వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందన్నారు. 6వ తేదీన దరఖాస్తులను పరిశీలించి, 7న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తామన్నారు. చిత్తూరు నగరంతో పాటు నగరి, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు, చిత్తూరు రూరల్, గుడుపల్లె, వి.కోట మండలాల్లో మద్యం దుకాణాలు లాటరీ ద్వారా ఈడిగ సామాజిక వర్గానికి కేటాయించామన్నారు. పాలసముద్రం గౌడ, పెద్దపంజాణి గౌండ్ల, వెదురుకుప్పంలో గౌడ్ కులాలు ఒక్కో దుకాణం రిజర్వు చేశామని.. ఆయా ఉప కులాలకు చెందిన వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

ఇతర జిల్లాల వారు ఇక్కడ, ఈ జిల్లాకు చెందిన వారు ఇతర జిల్లాల్లో దరఖాస్తు చేయడానికి వీల్లేదన్నారు. ఒకే జిల్లాలో ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, కానీ ఒకే వ్యక్తికి లాటరీలో ఒకటి కంటే ఎక్కువ దుకాణాలు వస్తే, కేవలం ఒక్క దుకాణం మాత్రమే ఎంచుకోవాలన్నారు. ఈనెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు దరఖాస్తులను చిత్తూరులోని దొడ్డిపల్లె సమీపంలో ఉన్న చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని, ఆ మరుసటి రోజు నుంచే లైసెన్సులు కేటాయించి, మద్యం దుకాణాల నిర్వహణకు అనుమతి ఇస్తామన్నారు. దుకాణం వచ్చిన వారు అన్-రిజర్వు దుకాణాలతో పోలిస్తే 50 శాతం మాత్రం లైసెన్సు ఫీజుగా నిర్ణయించామన్నారు. జిల్లాలోని ఎన్నిమిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి దరఖాస్తులు అందచేయవచ్చన్నారు. ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాస్, ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి, అర్బన్ సీఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?

 

ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!

 

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!

 

ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!

 

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews