Header Banner

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

  Fri Apr 25, 2025 21:14        Politics

కూటమి ప్రభుత్వం ఒక్కొకటిగా నామినేటెడ్ పోస్టులు విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కొన్ని కీలక కార్పొరేషన్ లకు  ఛైర్మన్ లు, డైరెక్టర్ లను నియమించడం జరిగింది. మరియు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ లను రెండు విడతలుగా ప్రకటించడం జరిగింది. మరికొన్ని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పోస్టులను ఇవాళ, రెపట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ముందు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ లు పోస్టులు, తరువాత కొన్ని కీలక కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను నియమిస్తారు అని వార్తాలు వినిపిస్తున్నాయి.

మహానాడు పూర్తయ్యేలోపు నామినేటెడ్ పోస్టులు అన్నీ భర్తీ చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అటు ఆశావాహులు కూడా పోస్టుల కోసం అలాగే ఎదురుచూస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations