Header Banner

విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! సోషల్ మీడియాలో వైరల్!

  Thu Apr 17, 2025 15:12        Cinemas

ఇటీవల సెలబ్రిటీల మధ్య విడాకులు తీసుకునే స్థితి అధికంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తర్వాత, వ్యక్తిగత విభేదాలు, ఓపిక లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారిలో చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నాగచైతన్య–సమంత, పవన్ కల్యాణ్–రేణు దేశాయ్, శ్రీజ, నిహారిక లాంటి ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్, ధనుష్, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం తమ వైవాహిక జీవితం ముగించుకున్నారు. తాజాగా మలయాళ తారలు నజ్రియా నజీమ్ మరియు ఫహాద్ ఫాజిల్ కూడా విడాకుల బాటలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

నజ్రియా ‘రాజా రాణి’ వంటి సినిమాల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె నటుడు ఫహాద్ ఫాజిల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, 'అంటే సుందరానికి'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇటీవల సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని, సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు తగ్గించారు. ఇదే కారణంగా నజ్రియా–ఫహాద్ విడాకుల ప్రక్రియలో ఉన్నారన్న ప్రచారం చెలామణి అవుతోంది. తాజాగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగ ఆరోగ్యం విషయంలో ఎదుర్కొంటున్న కష్టాలను పంచుకున్నారు. ఇది విడాకుల వార్తలకు మరింత బలాన్ని   ఇస్తుంది.

 

ఇది కూడా చదవండి: నిజాయితీగా సమాధానం చెప్పడంతో 40 సెకన్లలోనే వీసా రిజెక్ట్.. ఓ భారతీయుడి ఆవేదన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇదేందయ్యా ఇది.. కారు ఉండగానే రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్.. కారణం తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

 భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్.. తలపట్టుకున్న డెవలపర్లు! ఇక వారికి నిరాశేనా?

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

 

ఫార్మా రంగంలో శిక్షణతో పాటు ఉద్యోగావకాశం! ఇప్పుడే అప్లై చేసుకోండి!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NazriyaNazim #FahadhFaasil #NazriyaFahadh #CelebrityDivorce #StarCoupleBreakup #NazriyaFans #FahadhFans