Header Banner

వైసీపీకి మరో ఊహించని షాక్‌! కీలక నేత అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!

  Sun Mar 23, 2025 13:46        Politics

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భూ వివాదం తీవ్రతరం అయ్యింది. వైసీపీ నేత వేల్పుల రమేష్‌పై కేసు నమోదు కాగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధితుడు జోజి తన 50 సెంట్ల పొలాన్ని బెదిరించి బలవంతంగా రాయించుకున్నారంటూ ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో కంచికచర్ల జెడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి భర్త రమేష్‌తో పాటు మరొకరు కలిసివున్నారు. మొత్తం ఆరుగురు తమను బెదిరించారని జోజి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.! 

 

కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

ట్రంప్‌ సంచలనం.. యూఎస్‌ నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. మాస్టర్ ప్లాన్.?

 

ఆంధ్రప్రదేశ్​లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #leader #arrest #todaynews #flashnews #latestnews