Header Banner

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

  Sun Mar 30, 2025 10:55        India

చికెన్, మటన్ మనం నిత్యం తింటూనే ఉంటాం. అయితే ఈ విషయం తెలిస్తే.. మాత్రం తినడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఏంటని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దీని ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతోంది. కుళ్లిన లేదంటే నెలల తరుబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీన్ని తింటే ఇక అంతే. హెల్త్ డ్యామేజ్ అవ్వొచ్చు. టైమ్ బాగులేకపోతే ఇంకా ఏమైనా జరగొచ్చు. అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మంది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వీళ్ల ఆటకట్టించేందుకు నగర టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కూడా దాడులు చేస్తున్నారు. ఇటీవలనే సుమారు 20 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిటీ, శివారు ప్రాంతాల్లో 50కి పైగా మాంసం నిల్వ చేస్తున్న ప్రాంతాలను కూడా కనిపెట్టారు. అంటే ఇక్కడ మాంసం నెలల తరుబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసేవారు. తర్వాత సిటీకి చేరుస్తారు. లేదంటే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడొచ్చు. సిటీ, శివారు ప్రాంతాల్లో 50కి పైగా మాంసం నిల్వ చేస్తున్న ప్రాంతాలను కూడా కనిపెట్టారు. అంటే ఇక్కడ మాంసం నెలల తరుబడి ఫ్రిజ్‌లలో నిల్వ చేసేవారు.

 

ఇది కూడా చదవండి: ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

తర్వాత సిటీకి చేరుస్తారు. లేదంటే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడొచ్చు. అంతేకాకుండా మాంసం వాసన రాకుండా ఉండేందుకు రసాయనాలు కూడా వాడేవారు. అంతేకాకుండా పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే అంశాలు కూడా బయటకు వచ్చాయి. నెలల వరకూ ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మాసం.. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లకు, రెస్టారెంట్లకు సరఫరా అయ్యేది. అలాగే కేటరింగ్ వాళ్లు కూడా తక్కువకే వస్తోందని ఇక్కడే మాంసం కొనే వారట. అంతేకాకుండా ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ శానిటరీ విభాగ అధికారులు పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పట్టణంలోని మామ్స్ రెస్టారెంట్లో కుళ్లిన చికెన్, బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాలపై కనిపించడం అక్కడి అధికారులను నిర్ఘాంతపోయారు. ఇంకా ములుగు జిల్లా చింతూరు మండలంలో కొంత మంది అనారోగ్యం పాలు అయ్యారు. చికెన్‌ తిన్న 10 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కూలీలకు యజమాని చికెన్‌ కొనిచ్చాడు. చికెన్‌ తిన్న కూలీలు తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరారు. అందువల్ల చికెన్, మటన్ తినే వారు ఇలాంటి విషయాలు గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చికెన్ లేదా మటన్ కొన ముందు.. అది ఫ్రెష్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. బాగా నమ్మకమైన షాపుకు వెళ్లి మాత్రమే మాంసం కొనడం ఉత్తమం. గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే మన ముందే కోళ్లు కట్ చేసి ఇస్తారు. లేదంటే మటన్ కూడా ఫ్రెష్‌గానే ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ChickenCentres #Hyderabad #BirdFlu #Fishmarket