Header Banner

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు బిగ్ షాక్! ఏప్రిల్-మేలో 32 రైళ్లు రద్దు.. రైల్వే కీలక ప్రకటన!

  Mon Mar 31, 2025 16:29        Others

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలెర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాక‌పోక‌లు సాగించే 32 రైళ్లు రద్దయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరో 11 రైళ్ల దారి మళ్లించినట్లు పేర్కొంది. సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలోని కోటార్లియా స్టేష‌న్‌లో ఇంట‌ర్‌లాకింగ్ ప‌నుల కార‌ణంగా రెండు రైళ్లు ర‌ద్దు చేశారు. అవి 1. సికింద్రాబాద్‌-దర్భాంగా (17007) రైలు ఏప్రిల్ 8, 12, 15, 19, 22 తేదీల్లో ర‌ద్దు చేశారు. 2. దర్భాంగా-సికింద్రాబాద్ (17008) రైలు ఏప్రిల్ 11, 15, 18, 22, 25 తేదీల్లో ర‌ద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే.. మ‌హ‌బుబాబాద్ రైల్వే స్టేష‌న్‌లోని నాన్ ఇంట‌ర్‌లాకింగ్ ప‌నులు ప్రారంభం అయ్యాయి. అలాగే విజ‌య‌వాడ డివిజ‌న్‌లో కాజీపేట‌-కొండ‌ప‌ల్లి సెక్ష‌న్‌లో థ‌ర్డ్ లైన్ పాచ్ ట్రిప్లింగ్ ప‌నుల కార‌ణంగా రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.
1. కాజీపేట-డోర్న‌క‌ల్ (67765) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
2. డోర్న‌క‌ల్‌-విజ‌య‌వాడ (67767) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
3. విజ‌య‌వాడ‌-డోర్న‌క‌ల్ (67768) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
4. డోర్న‌క‌ల్‌-కాజీపేట (67766) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
5. విజ‌య‌వాడ‌-భ‌ద్రాచ‌లం (67215) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
6. భ‌ద్రాచలం-విజ‌య‌వాడ (67216) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
7. గుంటూరు-సికింద్రాబాద్ (12705) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
8. సికింద్రాబాద్‌-గుంటూరు (12706) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
9. విజ‌య‌వాడ‌-సికింద్రాబాద్ (12713) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు
10. సికింద్రాబాద్‌-విజ‌య‌వాడ (12714) రైలు మే 23 నుంచి మే 29 వ‌ర‌కు ర‌ద్దు


ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!


11. విశాఖ‌ప‌ట్నం-న్యూఢిల్లీ (20805) రైలు మే 27, 28 తేదీల్లో ర‌ద్దు
12. న్యూఢిల్లీ-విశాఖ‌పట్నం (20806) రైలు మే 27, 28 తేదీల్లో ర‌ద్దు
13. విశాఖ‌ప‌ట్నం-గాంధీధామ్ (20803) రైలు మే 22న ర‌ద్దు
14. గాంధీధామ్‌-విశాఖ‌ప‌ట్నం (20804) రైలు మే 25న ర‌ద్దు
15. విశాఖ‌ప‌ట్నం-నిజాముద్దీన్ (12803) రైలు మే 23, 26వ తేదీల్లో ర‌ద్దు
16. నిజాముద్దీన్‌-విశాఖ‌ప‌ట్నం (12804) రైలు మే 25, 28వ తేదీల్లో ర‌ద్దు
17. హిసార్-తిరుప‌తి (04717) రైలు మే 24వ తేదీన ర‌ద్దు
18. తిరుప‌తి-హిసార్ (04718) రైలు మే 26వ తేదీన ర‌ద్దు
19. తిరుపతి-సికింద్రాబాద్ (07481) రైలు మే 25వ తేదీన ర‌ద్దు
20. సికింద్రాబాద్-తిరుప‌తి (07482) రైలు మే 26వ తేదీన ర‌ద్దు
21. ఇండోర్-కొచ్చువెలి (22645) రైలు మే 26వ తేదీన ర‌ద్దు
22. కొచ్చువెలి-ఇండోర్ (22646) రైలు మే 24వ తేదీన ర‌ద్దు
23. క్రోబా-కొచ్చువెలి (22647) రైలు మే 28వ తేదీన ర‌ద్దు
24. కోచ్చువెలి-క్రోబా (22648) రైలు మే 26వ తేదీన ర‌ద్దు
25. గోర‌క్‌పూర్-కొచ్చువెలి (12511) రైలు మే 22, 23, 25వ తేదీల్లో ర‌ద్దు
26. కొచ్చువెలి-గోర‌క్‌పూర్ (12512) రైలు మే 25, 27, 28వ తేదీల్లో ర‌ద్దు
27. పూరి-ఓఖా (20819) రైలు మే 25న తేదీన ర‌ద్దు
28. ఓఖా-పూరి (20820) రైలు మే 28న తేదీన ర‌ద్దు
29. కేఎస్ఆర్ బెంగ‌ళూరు-ద‌న‌పూర్ (06509) రైలు మే 26న తేదీన ర‌ద్దు చేశారు.
30. ద‌న‌పూర్‌-కేఎస్ఆర్ బెంగ‌ళూరు (06510) రైలు మే 28న తేదీన ర‌ద్దు చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TrainCancellations #RailwayAlert #TeluguStates #PassengerUpdate