Header Banner

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

  Thu Feb 06, 2025 13:51        Entertainment

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల త‌న కుమారుడు రాజా గౌతమ్ న‌టించిన‌ ‘బ్రహ్మా ఆనందం’ మూవీ యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ చిత్రంలో బ్ర‌హ్మీ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మీడియా స‌మావేశంలో తాను విల‌న్ రోల్‌లో న‌టించ‌డంపై బ్ర‌హ్మానందం చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు కామెడీ, సెంటిమెంట్ పాత్ర‌లతో అల‌రించిన తాను త్వ‌ర‌లోనే ప్ర‌తినాయ‌కుడిగానూ క‌నిపిస్తాన‌ని చెప్పారు. ఆ విల‌నిజం థియేట‌ర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుంద‌ని అన్నారు. హాస్య‌భ‌రిత పాత్ర‌ల‌తోనే అందరికీ చేరువైన ఆయ‌న కొత్త పాత్ర‌లో ఎలా స‌ర్‌ప్రైజ్ చేస్తారోన‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

బ్రహ్మా ఆనందం’ సినిమా విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్ తెరకెక్కించారు. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స‌క్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ‌గా పేరొందిన‌ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్ర‌హ్మానందం, గౌతమ్ ఈ మూవీలో తాతా మనవళ్లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ఇప్పటికే విడుద‌లైన‌ టీజర్, పాట‌ల‌కు మంచి స్పంద‌న‌ వచ్చింది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే..

 

నేడు (6/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!

 

ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దాం - మంత్రి నారా లోకేశ్! ఢిల్లీ పర్యటనలో కీలక ప్రకటన!

 

కేంద్రమంత్రి తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ! ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు..

 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన! నాలుగు గంట‌ల‌కు పైగా విమానాశ్ర‌యంలో..

 

వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!

 

భవిష్యత్‌లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!

 

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్‌లోగా బుక్ తప్పనిసరి?

 

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా! సరికొత్త ప్లాన్!

 

ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!

 

ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల ఛైర్మన్లు నియామకం! కీలక నోటిఫికేషన్ జారీ!

 

ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Brahmanandam #Tollywood #VillainRole #Viral #NewMovie