Header Banner

రాష్ట్రపతి, ప్రధాని, రైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు..కొత్త బాధ్యతల్లో సందీప్ మాథుర్!

  Fri Jun 06, 2025 10:53        Politics

విశాఖపట్నాన్ని కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ కు సంబంధించి కీలక పరిణామాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు రాష్ట్రపతిప్రధాని నరేంద్ర మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రవాణా రంగానికి నూతన ప్రాణం పోసే అవకాశముందని, విశాఖను ప్రధాన రైల్వే హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ఇది కీలకమైన అడుగని చంద్రబాబు స్పష్టం చేశారు.రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రైలు సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో సౌత్ కోస్ట్ జోన్ ముఖ్య పాత్ర పోషించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌గా (GM) సందీప్ మాథుర్ నియమితులవడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #chandrababu #Cm #pm #centeral #modi #railwayjone #congrats