Header Banner

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

  Tue Apr 29, 2025 06:24        Politics

పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు - సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS) లలో చైర్మన్ లను ప్రకటించారు.

శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‍గా అవినాష్ చౌదరి(టీడీపీ)

విశాఖ డీసీఎంఎస్ ఛైర్మన్‍గా కొట్ని బాలాజీ(టీడీపీ)

విజయనగరం డీసీఎంఎస్ ఛైర్మన్‍గా గొంప కృష్ణ(టీడీపీ)

గుంటూరు డీసీఎంఎస్ ఛైర్మన్‍గా వడ్రాణం హరిబాబు(టీడీపీ)

కృష్ణా డీసీఎంఎస్ ఛైర్మన్‍గా బండి రామకృష్ణ(జనసేన)

నెల్లూరు డీసీఎంఎస్ ఛైర్మన్‍గా గొనుగోడు నాగేశ్వరరావు(టీడీపీ)

చిత్తూరు డీసీఎంఎస్ ఛైర్మన్‍గా సుబ్రమణ్యంనాయుడు(టీడీపీ)

అనంతపురం డీసీఎంఎస్ ఛైర్మన్‍గా నెట్టెం వెంకటేశ్వర్లు(టీడీపీ)

కర్నూలు డీసీఎంఎస్ ఛైర్మన్‍గా జి.నాగేశ్వరయాదవ్(టీడీపీ)

కడప డీసీఎంఎస్ ఛైర్మన్‍గా యర్రగుండ్ల జయప్రకాశ్(టీడీపీ)

ఇది కూడా చదవండితెలుగుదేశం పార్టీ సంచలన, అసాధారణమైన నిర్ణయం.. ప్రముఖ మహిళా నేత సస్పెండ్!

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #NominatedPosts #APPolitics #TDP #CMChandrababu #PoliticalAppointments #AndhraPradesh