Header Banner

అమెరికా సుంకాల బాదుడు! ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు!

  Sun Apr 06, 2025 21:02        Politics

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతులు జరిగాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఎగుమతుల్లో 92 శాతం భాగం రొయ్యలదేనని వెల్లడించారు. అయితే ప్రస్తుతం అమెరికా విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారతీయ ఆక్వా పరిశ్రమ, ముఖ్యంగా రొయ్యల ఎగుమతిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిణామాలు ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.

 

ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి మినహాయింపులు పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆక్వా రైతులను రక్షించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జీడీపీకి మత్స్య పరిశ్రమ కీలకంగా నిలుస్తుందని, ఇప్పుడు సంక్షోభంలో ఉన్న రైతులకు కేంద్రం భరోసా ఇవ్వాల్సిన సమయమిదని లేఖలో స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం! అంతర్జాతీయ రాజధానిగా అమరావతి .. మీటింగ్‌లో సంచలన నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AquaCrisis #SupportAquaFarmers #ExportDutyShock #ShrimpExportIssue #ChandrababuForFarmers #AmericaTariffs #APFisheries