Header Banner

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు! విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఈరోజు..

  Mon Mar 24, 2025 13:35        Politics

విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఈరోజు రాత్రి 7.30 గంట‌ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) త‌ల‌ప‌డున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా 1,700 మంది పోలీసులతో భారీ భ‌ద్ర‌తా ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల కోసం స్టేడియాన్ని మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించేందుకు రూ. 40కోట్లు వెచ్చించారు. ఇందులో భాగంగా కొత్త ఎల్ఈడీ లైట్ల‌తో పాటు 34 ఆడియ‌న్స్ బాక్సుల‌ను ఏర్పాటు చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

అన్ని హంగుల‌తో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ముస్తాబు అయింది. ఇక ఈరోజు మ్యాచ్ నేప‌థ్యంలో విశాఖ‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి రాత్రి వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని, వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు. విశాఖ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను విక‌న్వేష‌న్ వ‌ద్ద బీ గ్రౌండ్‌లో పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. అలాగే శ్రీకాకుళం నుంచి వ‌చ్చే వాహ‌నాల‌కు సాంకేతిక క‌ళాశాల‌లో పార్కింగ్ కేటాయించారు. విజ‌య‌వాడ వెళ్లే వాహ‌నాల‌ను ఆనంద‌పురం, అన‌కాప‌ల్లి ర‌హ‌దారి వైపు మ‌ళ్లించ‌డం జ‌రిగింది. విజ‌య‌వాడ నుంచి విశాఖ‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను అన‌కాప‌ల్లి, అనంత‌పురం, నేష‌న‌ల్ హైవే వైపు మ‌ళ్లించారు.  

  

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IPLMatch #DelhiCapitals #Lucknow #SuperGiants #IPLMatch #Visakhapatnam