Header Banner

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

  Wed Feb 19, 2025 14:12        Politics

జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. 

  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయంలో రాజకీయ కార్యక్రమాలు కుదరదని ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణ

  • ఈసీ ఉత్తర్వులను లెక్కచేయకుండా గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు జగన్

  • పార్టీ సభలా భారీ కాన్వాయ్ తో, అనుచరులతో మిర్చి యార్డ్ కు వెళ్లిన జగన్

  • పర్యటనకు అనుమతి లేదన్న అధికారుల సూచనలు పట్టిచుంకోని జగన్

  • కార్యకర్తల అత్యుత్సాహంతో యార్డులో రైతులకు ఇక్కట్లు

  • మిర్చి అమ్ముకునేందుకు వచ్చిన రైతులను నెట్టిపడేసిన వైసీపీ కార్యకర్తలు

  • వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో యార్డులో రైతులకు అసౌకర్యంపై విమర్శలు

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #APNews #polices #Guntur #MEeting