Header Banner

ED ఎంట్రీతో జగన్ కేసుకు నూతన మలుపు.. దాల్మియా గ్రూప్ ఇరుకులో! కోట్ల ఆస్తులకు తాళం!

  Thu Apr 17, 2025 13:01        Politics

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో దాల్మియా భారత్‌ కంపెనీపై ED కొరడా ఝులిపించింది. దాల్మియా గ్రూప్‌ పేరిట ఉన్న రూ.793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వీటిలో రూ.377 కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ ప్రకారం, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'క్విడ్ ప్రో కో' పేరుతో భారతీ సిమెంట్స్‌కి లభించిన లాభాల్లో భాగంగా దాల్మియా సిమెంట్ పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించింది. కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులను కట్టబెట్టిన నేపథ్యంలో, 2011లో సీబీఐ ఈ కేసును నమోదు చేసింది. ఆ తరువాత ఈడీ కూడా ఈ కేసులో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది.


ఇది కూడా చదవండి: వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #JaganAssetsCase #DalmiaGroup #EDRaid #MoneyLaundering #CroresSeized