Header Banner

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

  Tue Mar 25, 2025 10:23        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేయబోతోంది. ఇప్పటివరకు ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించగా, ఇకపై దివ్యాంగ విద్యార్థులకు డబ్బును నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దివ్యాంగ విద్యార్థులు తమ స్వగ్రామాలకు దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో ఉంటూ చదువుకుంటుండటంతో, ప్రతినెలా పింఛన్‌ కోసం గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు శారీరక సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చేది. ఈ అసౌకర్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మార్పుతో దాదాపు 10,000 మంది దివ్యాంగ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

 

ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. టీడీపీ నుంచి భారీ ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!

 

ఇదే సమయంలో, వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిజిటల్ సీనియర్ సిటిజన్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు భౌతిక రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కార్డును, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ రూపంలో జారీ చేయాలని నిర్ణయించారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ సేవా కేంద్రాల ద్వారా ప్రజలు ఈ డిజిటల్ కార్డును పొందే అవకాశం కలిగి ఉంటారు. ఈ కొత్త చర్యలతో పింఛన్ పంపిణీ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా, లబ్ధిదారులకు అనేక విధాలుగా ప్రయోజనం కలగనుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండిలేకపోతే పథకాలు రావుసరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #GoodNews #AndhraPradeshProgress #ServiceExcellence #GovernmentSchemes #SupportForRights