Header Banner

ఏపీలో విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్! హాల్ టికెట్లు నిలిపితే కఠిన చర్యలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోట్లు విడుదల!

  Sat Mar 22, 2025 12:16        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు స్పష్టమైన సందేశం పంపింది. విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసిన ప్రభుత్వం, హాల్ టికెట్లు నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారాకఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #reimbersment #todaynews #flashnews #latestnews