Header Banner

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

  Sat Apr 12, 2025 07:58        Politics

రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా తదితర అధికారులు పాల్గొని ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో జన్మించిన కుల వ్యతిరేక కార్యకర్త, రచయిత, ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త ఫూలే అని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అమరావతి సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కార్యదర్శి రాజమౌళి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ తదితర అధికారులు నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, కృష్ణమూర్తి, గౌడ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PhuleJayanthi #TDP #SocialReformer #JyotiraoPhule #Tributes #TDPLeaders