Header Banner

విమానం నుంచి దూకేసిన వందలాది మంది.. ఉలిక్కిపడ్డ స్థానికులు! అసలు విషయం తెలిసి..!

  Thu Mar 27, 2025 20:13        Others

ఆకాశం నుంచి వందల మంది ప్యారా చుట్ సాయంతో కిందకు దూకేశారు. అటు ఇటు జోరుగా విమానాలు వస్తున్నాయి.. విమానాల నుంచి పారా ట్రూపర్స్ అలా గాలిలో నుంచి కిందకు దిగుతున్నారు. దాదాపు రెండు వందల ఎనభై మంది సైనికులు ఒకేసారి విమానాల నుంచి కిందకు దూకారు. ఈ హఠాత్తు పరిణామంతో స్థానికలుు యుద్ధం ఏమైనా జరుగుతుందా అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో జరిగింది. పూర్తిగా సైనిక విన్యాసాల్లో భాగంగానే శిక్షణ పొందుతున్న ప్యారా ట్యూపర్స్ ఆకాశంలో విమానాలు నుంచి పారా చుట్ సాయంతో కిందకు దిగారు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులు ఈ దృశ్యాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ఇది కూడా చదవండినామినేటెడ్ పదవులపై మూడో విడత జాబితా సిద్ధం! వారికి కీలక పదవులు!


ప్రతి సంవత్సరం సైనిక విన్యాసాల్లో భాగంగా ఎవరైతే పారా ట్రూపర్స్ పారా జంపింగ్ శిక్షణ పొందుతున్న వారు ఉంటారో.. అనంతపురం – కర్ణాటక సరిహద్దులో ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే బళ్లారి వద్ద ఉన్న ఎయిర్ బేస్ నుండి విమానాలలో సైనికులు ఆకాశం నుండి పారా షూట్ సాయంతో అనంతపురం- కర్ణాటక సరిహద్దులో ఉన్న వందల ఎకరాల మైదాన భూముల్లో కిందకు దిగారు. వేసవికాలం.. పంటలు ఎవరూ వేయకపోవడం వల్ల వందల ఎకరాల మైదాన భూమి ఆంధ్ర- బళ్లారి సరిహద్దులో ఉండడంతో.. ఆర్మీ అధికారులు ప్రతి ఏడాది పారా ట్రూపర్స్ తో ఈ పారా జంపింగ్ శిక్షణా కార్యక్రమం చేపడతారు. సైనికులు ఆకాశంలో నుంచి విమానాల్లో కిందకు దూకుతూ పారా షూట్ సాయంతో ల్యాండ్ అయిన వెంటనే తిరిగి పారాషూట్లను తమ బ్యాగ్లలో మడతపెట్టి బేస్ క్యాంపునకు వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గురువారం(మార్చి 27) మొత్తం 280 మంది సైనికులు ఈ పారా జంపింగ్ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. ఇలా సైనికులందరూ విమానం నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలను చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

 

కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే వ్యాఖ్యల ప్రస్తావన! ఎక్కువ ఖర్చు లేకుండా..

 

చవక బాబు.. చవక.. విమాన టికెట్ల‌పై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌! ఎప్పటి నుంచి అంటే?

 

కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు.. విషమం.?

 

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

 

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

 

తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడుపవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల!

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ParaJumping #IndianArmy #MilitaryDrill #SkyDive #TrainingExercise #DefenseForces